Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వందనము నీకే నా వందనము వర్ణనకందని Telugu Christian Song Lyrics

వందనము నీకే నా వందనము వర్ణనకందని Lyrics

వందనము నీకే - నా వందనము -1
వర్ణనకందని నికే - నా వందనము -2
వందనము నీకే - నా వందనము

1. నీ ప్రేమ నేనేల మరతున్ - నీ ప్రేమ వర్ణింతునా -2
దాని లోతు ఎత్తు నే గ్రహించి -2
నీ ప్రాణ త్యాగమునే -2
వందనము నీకే - నా వందనము

2. సర్వ కృపా నిధి నీవే - సర్వాధిపతియును నీవే -2
సంఘానికి శిరస్సు నీవే -2
నా సంగీత సాహిత్యము నీవే -2
వందనము నీకే - నా వందనము
3. మృతి వచ్చెనే ఒకని నుండి - కృప వచ్చెనే నీలో నుండి -2
కృషి లేక నీ కృప రక్షించెను -2
కృతజ్ఞతార్పణ లర్పింతును -2
4.తండ్రియైన దేవునికే
కుమారుడైన దేవునికే (2)
పరిశుద్ధాత్మ దేవునికే (2)
వందన వందన వందనము (2) ||వందనము||
వందనము నీకే - నా వందనము
వర్ణనకందని నికే - నా వందనము -2
వందనము నీకే - నా వందనము

Your favourites

  • No Favourites found!