Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వందనము నిమ్ము ప్రభు యేసునకు జై Telugu Christian Song Lyrics

వందనము నిమ్ము ప్రభు యేసునకు జై Lyrics

వందనము నిమ్ము ప్రభు యేసునకు జై జై యనిపాడు
1. నా జీవితపు ప్రముఖుడు ప్రభువే
నన్నేలెడు ప్రభు నా రాజాయనే
యుగుయుగ మహిమ ప్రభువునకే
పాడుచుండెదను భజియించెదను జయధ్వనుల జేతున్
2. నా ఆదర్శము మహిమయు తానే
తన యధికారము సర్వము నేలును
తన నామము బహు అద్భుతము
3. యెహోవా బహుస్తుతికి యోగ్యుడు
భక్తుల స్మరణ నీతియు నాయనే
మహాప్రభావము గలవాడు
4. బుద్దియు బలము జ్ఞానము ప్రభువే
తన నీతి బహు ఉన్నతమైనది
సైన్యముల కధిపతి నా తోడు


Your favourites

  • No Favourites found!