Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వరనామమే శరణము శరణము క్రీస్తు వరనామమే Telugu Christian Song Lyrics

వరనామమే శరణము శరణము క్రీస్తు వరనామమే Lyrics

వరనామమే శరణము శరణము క్రీస్తు వరనామమే శరణము
శరణం ||వర||

1. పరమభక్త వ్రాత దురిత సంఘాత దు స్తర వన జాత భీ కరకీలి
యౌ క్రీస్తు ||వర||

2. సారహీన సం సార పారావార తారణ కారణ తరణి యైన క్రీస్తు
||వర||

3. యూద దేశమునందు నుండు బేత్లేహేమున యూదు లను జనులలో
పాదుకొన్న క్రీస్తు ||వర||

4. ఇలలో పాపపు మాన వుల నెల్ల మోక్ష సం కలితులఁ జేయుఁగ
సిలువ నొందిన క్రీస్తు ||వర||

5. ఏచియున్నట్టి పి శాచభారపు కాడి మోసి దుఃఖించెడు నీచులకును
క్రీస్తు ||వర||

6. కొల్లగాను బాప మెల్లఁ జేసి దాని కుల్లములోఁదల్ల డిల్లువారికిఁ
క్రీస్తు ||వర||

Your favourites

  • No Favourites found!