Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు Telugu Christian Song Lyrics

వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు Lyrics

వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడినవారమై
నీతిమంతులమై మొవ్వు వేయుదము
యేసురక్తములోనే జయము మనకు జయమే
స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే

1. యెహోవా మందిర ఆవరణములో
ఎన్నోన్నె మేళ్ళు గలవు
ఆయన సన్నిధిలోనే నిలిచి
అనుభవింతుము ప్రతిమేలును   || వర్ధిల్లెదము ||

2. యేసయ్య సిలువ బలియాగములో
అత్యున్నత ప్రేమ గలదు
ఆయన సముఖములోనే నిలిచి
పొందెదము శాశ్వత కృపను     || వర్ధిల్లెదము ||

3. పరిశుద్ధాత్ముని అభిషేకములో
ఎంతో ఆదరణ కలదు
ఆయన మహిమైశ్వర్యము మ
దుఃఖము సంతోషముగ మార్చును  || వర్ధిల్లెదము ||

Your favourites

  • No Favourites found!