Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు Telugu Christian Song Lyrics

వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు Lyrics


వర్ణించలేను వివరించలేను
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)

పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు
పాడైపోయిన నన్ను బాగు చేసినావు (2)
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను       ||యేసయ్యా||

అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు
ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు (2)
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను       ||యేసయ్యా||

తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను
ఆదరించినావు ఓదార్చినావు (2)
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను        ||యేసయ్యా||

Your favourites

  • No Favourites found!