Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వస్తున్నాడొస్తున్నాడో ఓరన్నా రారాజు Telugu Christian Song Lyrics

వస్తున్నాడొస్తున్నాడో ఓరన్నా రారాజు Lyrics

పల్లవి : వస్తున్నాడొస్తున్నాడో ఓరన్నా రారాజు యేసయ్యా
వస్తున్నాడూ, మన రక్శకుడేసయ్య వస్తున్నాడు
1. గర్జించు సింహముల గగనాన్ని చీల్చుకొని
కడభూర శబ్దముతో కదిలేను భువిపైకి
ఇహలోక రాజ్యాలను ఎదిరంచ ప్రభుయేసు || వస్తున్నాడు ||

2. కాలము సంపూర్ణమాయె ప్రభురాకడ సమయమాయె
వ్యాధులన్నీ భాధలన్నీ వేదనకి సూచనాయె
కరువులు భూకంపాలు ప్రభురాకడ గురుతులాయె || వస్తున్నాడు ||

3. అన్యాయము పెరిగిపోయె అక్రమాలు విస్తరించె
దొంగతనము దోపిడీలు దేశములో వాడుకాయే
ప్రతివాడు పాపానికి భానిసై ప్రభునెరుగని కాలమాయె || వస్తున్నాడు ||

4. కంప్యుటరు కాలమాయె కరువులెరుగని రోజులాయె
సెల్ ఫొను మోజులో చెడిపోయెను సోదరా
బ్రతుకంత భారమాయె భాగుచేయు వాడు యెసు || వస్తున్నాడు ||


Your favourites

  • No Favourites found!