Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వీరుల మయ్యా జయ వీరుల మయ్యా Telugu Christian Song Lyrics

వీరుల మయ్యా జయ వీరుల మయ్యా Lyrics

వీరుల మయ్యా జయ వీరుల మయ్యా మా వైరిఁ జంప
యుద్ధమాడు శూరుల మయ్యా ||వీరుల||

1. మాంస లోక పిశాచి హింసపరచిన మము ధ్వంసముఁజేయ పై
బడిన ధ్వజము విడమాయా ||వీరుల||

2. పరమ గురు వగు యేసు ప్రభువు నాజ్ఞను బహు త్వరగఁ
బ్రజకుఁ బయలుపర్చు భటుల మే మయా ||వీరుల||

3. అతి దుష్ట ద్రోహులు మము వెతలఁ బెట్టిన నీ క్షితి సువార్త కొఱ
కొకింత సిగ్గు పడ మయా ||వీరుల||

4. భూలోక నాధులు చాల పోరు సల్పిన మా వేలుపునకుఁ బ్రాణ
మైనఁ బెట్టువారము ||వీరుల||

Your favourites

  • No Favourites found!