Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వెలిసింది గగనాన ఓ వింత తారనిలిచింది Telugu Christian Song Lyrics

వెలిసింది గగనాన ఓ వింత తారనిలిచింది Lyrics

వెలిసింది గగనాన ఓ వింత తార
నిలిచింది పశులశాలపై ఆ వింత తార
తెలిపింది యేసుక్రీస్తు యేతెంచె ఈ ధర
మనుజాలికి దొరికెను మార్గం పరమును చేర
హాపి క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
హాపి క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
చీకటిలో మరణాంధకారములో
ఉన్నవారికై నీతిసూర్యుడుదయించే
ఆ నీతి సూర్యుడు నీలో ఉదయిస్తే
నీ చీకటంతయు నవ్వులమయం
ఆ దివ్యజ్యోతి నీలో ఉదయిస్తే
నీ పాపమంతయు అవ్వును దూరం
ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
పరిశోధన మాని పరిశుద్ధుని చేరిరి
విలువైన కానుకలు అర్పించి యేసుకు
ఆ రారాజును కీర్తించి పొగిడిరి
హృదయమనే కానుక యేసుకు అర్పిస్తే
ఆయన నీలోన ఉదయిస్తాడు

Your favourites

  • No Favourites found!