Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వెలుగిచ్చి నాకు మార్గము చూపు వెలిగించి Telugu Christian Song Lyrics

వెలుగిచ్చి నాకు మార్గము చూపు వెలిగించి Lyrics

వెలుగిచ్చి నాకు మార్గము చూపు
వెలిగించి నా మది ప్రియ యేసు
1. గురి చేరుటకే ఈ నా యాత్ర - సరిగా భువిలో నే చేరుటకు
కోరి నీ వెలుగు నే నడచుటకు - ప్రభూ! నడిపించు
2. ఘోరచీకటి నన్నావరింప - మార్గమున ఘోర తుఫాను రేగ
కరమునెత్తి ప్రభూ! గద్దించుము - ప్రభూ! రక్షించుము
3. నిను చేరి నిత్యం - నీతో నుండుటకే - నేనాశించితి నా హృదయములో
నను బలపరచి నిలుపుము - ప్రభూ! స్థిరముగను


Your favourites

  • No Favourites found!