Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వెంబడింతును నా యేసుని ఎల్లవేళలలో విలువైన Telugu Christian Song Lyrics

వెంబడింతును నా యేసుని ఎల్లవేళలలో విలువైన Lyrics


వెంబడింతును నా యేసుని ఎల్లవేళలలో
విలువైన ఆ ప్రేమకై ఆరాధింతు నాయేసుని
వెలలేని రక్షణకై స్తోత్రింతు శ్రీ యేసుని

1. కష్టములే కలిగినను వెంబడింతును నా యేసుని
శ్రమలోకృంగినను వెంబడింతును నా యేసుని
ఓదార్పు కరువైన వెంబడింతును నా యేసుని

2. శత్రువులు నను చుట్టిన వెంబడింతును నా యేసుని
ఆప్తులు నను విడచిన వెంబడింతును నా యేసుని
నిరాశ దరిచేరిన వెంబడింతును నా యేసుని
సువార్త ప్రకటిస్తు వెంబడింతును నా యేసుని

Your favourites

  • No Favourites found!