Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వెండి బంగారాలకన్న మిన్న అయినది యేసు Telugu Christian Song Lyrics

వెండి బంగారాలకన్న మిన్న అయినది యేసు Lyrics


వెండి బంగారాలకన్న మిన్న అయినది
యేసు ప్రేమ నా యేసు ప్రేమ
లోక జ్జానమునకు మించిన ప్రేమ
లోకస్థులు ఎవరూ చూపలేని ప్రేమ

1. లోకమునకు వెలుగైన ప్రేమ
లోకమనకు వెలిగించిన ప్రేమ
లోకులకై కరిగి పోయిన ప్రేమ
లోకాన్ని జయించిన ప్రేమ
యేసు ప్రేమ శాశ్వాత ప్రేమ
హల్లెలుయా మహ ఆనందమే

2. ఏ స్ధితికై నా చాలిన ప్రేమ
నీ పరిస్ధితిని మార్చగల ప్రేమ
నీకు బదులు మరణించిన ప్రేమ
స్ధిర జీవము నీ కొసగే ప్రేమ
యేసు ప్రేమ శాశ్వాత ప్రేమ
హల్లెలుయా మహ ఆనందమే

Your favourites

  • No Favourites found!