Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వేరు చేయజాలునా దూరపరచ జాలునా నన్ను Telugu Christian Song Lyrics

వేరు చేయజాలునా దూరపరచ జాలునా నన్ను Lyrics

వేరు చేయజాలునా దూరపరచ జాలునా
నన్ను నిన్ను నిన్ను నన్ను
నిత్యము కొరకై పెనవేసుకున్న
ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న
ఈ బంధాన్ని అనుబంధాన్ని
శ్రమయైన గాని నిందయైన కాని
హింసయైన కాని కరువైనా కాని
నీ ప్రేమనుండి నన్ను వేరుచేయు జాలునా
నీ కృపనుండి నన్ను దూర పరచజాలునా
నిత్యము కొరకై పెనవేసుకున్న
ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న
ఈ బంధాన్ని అనుబంధాన్ని
రోగమైన గాని మరణమైన కాని
ఒంటరితనమే గాని ఓటమైన కాని
నీ ప్రేమనుండి నన్ను వేరుచేయు జాలునా
నీ కృపనుండి నన్ను దూరపరచ జాలునా
నిత్యముకొరకై పెనవేసుకున్న
ఈ బంధాన్ని నిత్యత్వము కొరకై పెనవేసుకున్న
ఈ బంధాన్ని అనుబంధాన్ని

Your favourites

  • No Favourites found!