Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వేసారిన మనసే ఊగెనే చేజారిన స్ధితికి Telugu Christian Song Lyrics

వేసారిన మనసే ఊగెనే చేజారిన స్ధితికి Lyrics


వేసారిన మనసే ఊగెనే
చేజారిన స్ధితికి చేరెనే
యే గాయమైన మానదే
నాకున్న బలము చాలదే (2)
వినిపించు యేసు నీ స్వరం
నడిపించు నీతో అనుక్షణం      ||వేసారిన||

కోరినాను శ్రేయమైన నీ ప్రేమనే
తాళలేను లేసమైన నీ కోపమే
భారము మోపకే లోపమూ చూడకే
ఎన్నడు నీ కృప దూరము చేయకే      ||వేసారిన||

వాడిపోదు శ్రేష్టమైన ఈ బంధమే
వీడిపోదు ఆదరించే నీ స్నేహమే
తోడుగా ఉండునే – త్రోవను చూపునే
చేకటి కమ్మినా క్షేమము పంపునే      ||వేసారిన||

Your favourites

  • No Favourites found!