వేటకాని ఉరిలో నుండి
నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రింద
నాకు ఆశ్రయమిచ్చావు
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా శృంగామా నా కేడెమా ||2||
ఆరాధన ఆరాధన
నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన
నా యేసు నీకే ఆరాధన ||2||
రాత్రి వేళ భయముకైననూ
పగటి వేళ బానమైననూ ||2||
రోగము నన్నేమి చేయదు
నా గుడారాన్ని సమీపించదు ||2|| ||లేనే లేదయ్యా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని Lyrics
Your favourites
- No Favourites found!
