Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వేవేల దూతలతో కొనియాడబడుచున్ననిత్యుడగు తండ్రి సమాధాన Telugu Christian Song Lyrics

వేవేల దూతలతో కొనియాడబడుచున్ననిత్యుడగు తండ్రి సమాధాన Lyrics

వేవేల దూతలతో కొనియాడబడుచున్న
నిత్యుడగు తండ్రి సమాధాన కర్త
బలవంతుడైన దేవా ||వేవేల||
మా కొరకు నీ ప్రాణం సిలువలో త్యాగం
నే మరువలేను నా దేవా (2)
ఏమిచ్చి నీ ఋణము – నే తీర్చగలను (2)
ఈ భువిలో నీ కొరకు ఏమివ్వగలను (2) ||వేవేల||
మా స్థితిని మా గతిని నీవు మార్చగలవు
మా బాధలు మా వేదన నీవు తీర్చగలవు (2)
ఎంత వేదనైనా – ఎంత శోధనైనా (2)
మా కొరకు సిలువలో బలి అయినావు (2) ||వేవేల||

Your favourites

  • No Favourites found!