Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వేయి నోళ్లతో స్తుతియించినానీ ఋణమును నే Telugu Christian Song Lyrics

వేయి నోళ్లతో స్తుతియించినానీ ఋణమును నే Lyrics

వేయి నోళ్లతో స్తుతియించినా
నీ ఋణమును నే తీర్చగలనా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
నా రోగములను భరియించి
నా వ్యసనములను వహియించి
నా దోషములను క్షమియించి
స్వస్థత నొసగిన నా దేవా ||యేసయ్యా||
శోధనలో నాకు జయమిచ్చి
బాధలలో నను ఓదార్చి
బలహీనతలో బలమిచ్చి
నెమ్మది నొసగిన నా దేవా ||యేసయ్యా||

Your favourites

  • No Favourites found!