Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
విడువనిది ఎడబాయనిది యేసు నీ ప్రేమ Telugu Christian Song Lyrics

విడువనిది ఎడబాయనిది యేసు నీ ప్రేమ Lyrics

విడువనిది ఎడబాయనిది యేసు నీ ప్రేమ
మరువనిది నను మార్చినదీ యేసు నీ ప్రేమ (2)
మార్పులేని ప్రేమా – మరచిపోలేని ప్రేమ (2)
ప్రేమ యేసు ప్రేమా – ప్రేమ ఇంత ప్రేమా (2)

1. అగ్ని గుండములోనా
నన్ను విడువని ప్రేమ
సింహపు బోనులోనా
నన్ను మరువని ప్రేమ (2)
నన్ను విడువని ప్రేమా
నన్ను మరువని ప్రేమా (2)  || ప్రేమ యేసు ||

2. దిక్కులేక పడియున్న
నన్ను విడువని ప్రేమ
బంధకములో నేనున్నా
నన్ను మరువని ప్రేమ(2)
నా తలను పైకెత్తే ప్రేమ –
నన్నాదరించెను ప్రేమా (2)  || ప్రేమ యేసు ||

3. ఎవరు నన్ను విడచినా
నన్ను విడువని ప్రేమ
అందరు నన్ను మరచినా
నన్ను మరువని ప్రేమ (2)
స్థితిగతులు మాచ్చెను ప్రేమ
కృప ఐశ్వర్యమిచ్చెను ప్రేమ (2) || ప్రేమ యేసు ||

Your favourites

  • No Favourites found!