Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్  Telugu Christian Song Lyrics

విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్ Lyrics

పల్లవి:   విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్ 

విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

హల్లెలూయా  హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా  హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా   (4X)

విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

1.   అణువణువున విమోచన రాగ రవళులు - పొంగి పొరలి నరాళిలో యీనాడు

అణువణువున విమోచన రాగ రవళులు - పొంగి పొరలి నరాళిలో యీనాడు

మృతుంజయుడై యేసు లేచెను - మానవ కోటికి రక్షణ కలిగెను

మృతుంజయుడై యేసు లేచెను - మానవ కోటికి రక్షణ కలిగెను
హల్లెలూయా  హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా 

హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా   (4X)

విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

2.   తరతరాల పాపశాప బంధకంబులు - విడిపోయి విడుదలాయె మానవాళి 

తరతరాల పాపశాప బంధకంబులు - విడిపోయి విడుదలాయె మానవాళి  
అంతఃశ్చర్యము, పునురుద్ధానము - అవనిలో ఎన్నడూ జరుగని కార్యము

అంతఃశ్చర్యము, పునురుద్ధానము - అవనిలో ఎన్నడూ జరుగని కార్యము   
హల్లెలూయా  హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా 

హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా   (4X)

విజయ ఘోష వినిపించెను విశ్వమంత - గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

విజయ ఘోష వినిపించెను విశ్వమంత - గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

హల్లెలూయా  హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా 

హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా   (4X)

Your favourites

  • No Favourites found!