Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
విలువైనది నీ జీవితం యేసయ్యకే అది Telugu Christian Song Lyrics

విలువైనది నీ జీవితం యేసయ్యకే అది Lyrics


విలువైనది నీ జీవితం
యేసయ్యకే అది అంకితం (2)
ఆ దేవ దేవుని స్వరూపంలో
నిను చేసుకున్న ప్రేమ
తన రూపులో నిను చూడాలని
నిను మలచుకున్న ప్రేమ
ఈ మట్టి ముద్దలో – తన ఊపిరే ఊది
నిను నిర్మించిన ఆ గొప్ప ప్రేమ
తన కంటి రెప్పలా – నిను కాచేటి
క్షణమైన నిన్ను ఎడబాయని ప్రేమా… ||విలువైనది||
ప్రతి అవసరాన్ని తీర్చే
నాన్న మన ముందరుండగా
అనుక్షణమున నీ చేయి విడువక
ఆయనీతో నడిచెగా
ఎటువంటి బాధైనా – ఏలాంటి శ్రమ అయినా
నిను విడిపించే దేవుడుండగా
అసాధ్యమేముంది – నా యేసయ్యకు
సాటి ఏముంది ఆ గొప్ప ప్రేమకు ||విలువైనది||

Your favourites

  • No Favourites found!