Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
విమోచకుడు మన యేసు ప్రభువు అవతరించిన Telugu Christian Song Lyrics

విమోచకుడు మన యేసు ప్రభువు అవతరించిన Lyrics

విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే
సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2X)
పల్లవి: ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం
ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే (2X)
1. ఆకాశ తారలు కాంతి విరియగా - ప్రకృతి రవళిoచే ఈ జగాన (2X)
ముదమార గాంచిరి గొల్లలూ జ్ఞానులూ ||ఆనందమే||
2. నాడు పండుగ నేడు కనిపించే - లోకమా సిద్ద పడుమా (2X)
ప్రభు యేసు చెంతకు పరలోక విందుకూ ||ఆనందమే||
విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే
సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2X)
ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం
ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే (2X)

Your favourites

  • No Favourites found!