Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే Telugu Christian Song Lyrics

విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే Lyrics

విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే 

సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే  (2X)

పల్లవి:   ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం

ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే  (2X)


1.   ఆకాశ తారలు కాంతి విరియగా - ప్రకృతి రవళిoచే ఈ జగాన  (2X)

ముదమార గాంచిరి గొల్లలూ  జ్ఞానులూ  ||ఆనందమే||


2.   నాడు పండుగ నేడు కనిపించే - లోకమా సిద్ద పడుమా  (2X)

ప్రభు యేసు చెంతకు పరలోక విందుకూ    ||ఆనందమే||

విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే 

సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే  (2X)

ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం

ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే  (2X)

Your favourites

  • No Favourites found!