Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వినయవిధేయత భక్తి స్త్రీకి అలంకారంయోగ్యత కలిగిన Telugu Christian Song Lyrics

వినయవిధేయత భక్తి స్త్రీకి అలంకారంయోగ్యత కలిగిన Lyrics


వినయవిధేయత భక్తి స్త్రీకి అలంకారం
యోగ్యత కలిగిన భార్య భర్తకే కొరిటం
సంఘానికి ప్రతిరూపం సంతోషానికి మూలం

1. పురుషుని పక్కనుండి తీయబడిన నారి
సరియగు సహాయమై ఉండాలని కోరి
స్త్రీనిగ నిర్మించి పురుషునితో కలిగెను
మేలు కలుగునట్లు జంటగా నిలిపెను

2. సృష్టిని కలిగించి మనుష్యుని నిర్మించి
సంతోషించుమని సర్వమును గ్రహించి
వివాహబంధముతో కుటుంబమును కట్టెను
ఇంటికి దీపముగా ఇల్లాలిని నిలబెట్టెన

Your favourites

  • No Favourites found!