Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వింతగల మా యేసు ప్రేమను సంతసమున Telugu Christian Song Lyrics

వింతగల మా యేసు ప్రేమను సంతసమున Lyrics

వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును పంతముగఁ
దన ప్రాణమును పా పులకు నియ్యను వచ్చి సిలువను జచ్చి నను రక్షించె
నహహా ||వింత||

1. ప్రీతిగల మా ప్రభుని కృప బహు ప్రియముతోఁ జాటింతును సాధుగా
నాకొఱకు సిలువను చాల శ్రమల భరించి చావు జ యించి నను రక్షించె
నహహా ||వింత||

2. పాడుఁడీ మా యేసు ప్రేమను వేఁడుఁడీ మదిఁ గూడుఁడీ పాడుఁడీ
తన దివ్యరక్తము పాప క్రయముగ నిచ్చి శాపముఁ బాపి నను రక్షించె
నహహా ||వింత||

3. నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగ నాకియ్యను రక్తస్వేదము
గార్చె నహహా నరక శాపముఁ ద్రుంచి యాపద నుంచి నను రక్షించె
నహహా ||వింత||

Your favourites

  • No Favourites found!