పల్లవి:
విశ్వాస వనితలము - ప్రభు యేసు ముద్రికలం (2X)
ప్రకటించెదం, ప్రార్ధించెదం, స్తుతియించెదం - ప్రభుకై నిలిచెదము
హోసన్నా మహిమ నీకే - యేసన్నా ఘనత నీకే
(2X)
1.
సాటియైన సహాయముగా - మము సృస్టించాడు
మేటియైన ప్రభు కార్యముకై - మము నిలిపాడు
చురుకుదనం మా ప్రత్యేకత - ఆతిద్యమే మా నైజం
అమ్మగా, ఆలిగా, బలశాలిగా - మము దీవించాడు
హోసన్నా మహిమ నీకే - యేసన్నా ఘనత నీకే (2X)
...విశ్వాస...
2.
ప్రభుయేసు పునఃరుర్థానం - ప్రకటించింది మేమే (2X)
అత్తరు తైలముతో - అభిశేకించింది మేమే
ప్రేమ గుణం, త్యాగ గుణం, సుగుణ సుగంధం - మాలో నింపాడు
జాలిగా, ప్రేమగా, మేలుగా - మము దీవించాడు
హోసన్నా మహిమ నీకే - యేసన్నా ఘనత నీకే (2X)
...విశ్వాస...
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
విశ్వాస వనితలము ప్రభు యేసు Lyrics
Your favourites
- No Favourites found!
