వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది
1. ఎముకలలో ఒక ఎముకగా దేహములో సగభాగముగా
నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు
2. ఒంటరిగ ఉండరాదని జంటగా ఉండ మేలని
శిరస్సుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు
3. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా
వేరుగానున్న వారిని ఒకటిగా ఇల చేసినాడు దేవుడు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది Lyrics
Your favourites
- No Favourites found!
