యాజక ధర్మము నెరిగి - యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు
1. ఆది ప్రధాన యాజకు డహరోను ప్రభునికే ముంగురుతు
అతని కుమారులు విశ్వాసులకు ప్రాపుగ ముంగురుతు
2. ప్రధాన యాజకుడు మనయేసే - యాజకులము మనమే
పరమ పిలుపులో నిలిచినవారే స్థిరముగ నుండెదరు
3. నాదాబు యనగా మనసున్నవాడని - అబీహువు నా తండ్రి
ఎలియేజరనగ దేవుడు నా బలము ఈతామారు ఖర్జూర భూమి
4. అహరోను ధరించిన వస్త్రములేడు - వాని యర్ధమేమి?
ప్రభుయేసు వాని యందున్న వాడు రక్షింపబడిన వారును
5. పతకము, ఏఫోదు, విచిత్రమైన దట్టీ - నిలువుటంగీ, పాగ
మేలిమి బంగరు రేకు, విచిత్ర - మైన చొక్కా ఏడును
6. ఆయనతోడ వేయి వత్సరములు ఆనందముతో నేలుచు
యాజకులందరు భాగ్యశాలులై హల్లెలూయ పాడెదరు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యాజక ధర్మము నెరిగి యేసునికే సేవ Lyrics
Your favourites
- No Favourites found!
