యౌవనుడా సంతోషపడుమా - యౌవన కాలమున
అను అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చును నిన్ను - జ్ఞప్తినుంచుకో
1. లేత వయస్సు నడి ప్రాయమును - గతించిపోవునవి
గనుక నీదు హృదయములో - వ్యాకులమును
తొలగించుకొనుము - యువకుడా వినుము
2. దుర్దినములు రాబోకముందే - వీటి యందిపుడు
సంతోషము లేదనియెడు సంవత్సరములు
రాబోకముందే - చెడుగును విడుమా
3. పశ్చాత్తాపమున పాపములను - ఒప్పుకొనుచు నేడే
రక్షణార్థము - రక్షకుడేసును
రయమున క్షమాపణ వేడిన - రక్షణ నీదే
4. మన్నయినది వెనుకటివలెనే - మంటిలో కలియున్
ఆత్మ దాని దయ చేసిన
దేవుని సన్నిధికి మరల - వెళ్ళును యౌవనుడా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యౌవనుడా సంతోషపడుమా యౌవన కాలమునఅను అయితే Lyrics
Your favourites
- No Favourites found!
