Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యవ్వన క్రైస్తవ జనమా క్రీస్తుని ప్రేమను Telugu Christian Song Lyrics

యవ్వన క్రైస్తవ జనమా క్రీస్తుని ప్రేమను Lyrics


యవ్వన క్రైస్తవ జనమా క్రీస్తుని ప్రేమను గనుమా
యేసుని పిలుపు వినుమా ఆయన వాక్కును గైకొనుమా

1. యొవనకాలమందే యేసు యొవన రుధిరం చిందించె
సిల్వకెక్కి ప్రాణమిచ్చె ఆ ప్రేమను రుచి చూచినావా

2. యొవనప్రాయపు మిడిసిపాటు కేవలం క్షణభంగురము
వాక్యముతో సరిచూసుకో నీ నడతను సరిదిద్దుకో

3. యొవనకాలమందే యేసుని కాడి మోయుట ఎంతో మేలు
జీవితం ప్రభుకీయుమా దీవన లెన్నో పొందుమా

Your favourites

  • No Favourites found!