Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యవ్వనా జనమా ప్రభు యేసులో త్వరపడుమా Telugu Christian Song Lyrics

యవ్వనా జనమా ప్రభు యేసులో త్వరపడుమా Lyrics


యవ్వనా జనమా
ప్రభు యేసులో త్వరపడుమా (2)
సమర్పించుము నీ యవ్వనము (2)
ప్రభు యేసుని పాదములో (2) ||యవ్వనా||

యవ్వనమనునది విలువైనది
కదలిపోతే తిరిగి రాదు
యవ్వనమందే మన కర్తను
స్మరించుమూ కీర్తించుమూ
ప్రభు యేసులో జీవమును పొందుమూ ||యవ్వనా||

ఈ లోకము వైపు మనసు ఉంచకు
క్షనికమైనదీ దాని మెరుపులు
నీ మనసా వాచా క్రియలందును
ప్రభు యేసును మది నిలుపుకో
పరలోకపు ఆనందమును పొందుమూ ||యవ్వనా||

Your favourites

  • No Favourites found!