Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యవ్వనుడా యవ్వనుడా మాటిమాటికి ఏల పడిపోవుచున్నావు? Telugu Christian Song Lyrics

యవ్వనుడా యవ్వనుడా మాటిమాటికి ఏల పడిపోవుచున్నావు? Lyrics

యవ్వనుడా యవ్వనుడా
మాటిమాటికి ఏల పడిపోవుచున్నావు?
యవ్వనుడా యవ్వనుడా
నీ పాపజీవితంలో ఇంక ఎన్నాళ్ళు సాగెదవు? ||యవ్వనుడా||
దుష్టుడు శోధనలకు గురిచేయుచుండగా
వాక్యమనే ఖడ్గముతో తరిమికొట్టుము (2)
యేసయ్యను స్వీకరించి వెంబడించుము (2)
అపజయమే ఎరుగక సాగిపోవుము (2) ||యవ్వనుడా||
అనుదినము వాక్యముతో సరిచేసుకొనుము
ఇతరులకొక మాదిరిగా జీవించుము (2)
పాపమనే చీకటిలో ఉన్నవారిని (2)
నీ సాక్ష్యముతో వెలుగులోకి నడిపించుము (2) ||యవ్వనుడా||
యవ్వనుడా యవ్వనుడా
ఇప్పటికైనా… యేసు పాదాల చెంతకి రావా

Your favourites

  • No Favourites found!