Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యే సొసంగె గొప్ప యాజ్ఞను తన Telugu Christian Song Lyrics

యే సొసంగె గొప్ప యాజ్ఞను తన Lyrics

యే సొసంగె గొప్ప యాజ్ఞను తన శిష్యులకును యేసొసంగె గొప్ప
యాజ్ఞను దాసులునుగఁ జేయ బోయి ధరణిమీఁది రాష్ట్రములకు ఆ
సను బాప్తిస్మ మిచ్చి నా సుబోధ నేర్పుఁడనుచు ||యేసొసంగె||

1. జనక కుమారాత్మల పేర బాప్తిస్మ మియ్యఁ చనుడు మీరు సకల
దిశలను తనయు లైనఁ తల్లులైనఁ తండ్రులైనఁ బొందవచ్చుఁ దగిన
రీతి దాని నిపుడు తండ్రియైన దైవ కృపను ||యేసొసంగె||

2. బాలు రెల్ల బొందవచ్చును బాప్తిస్మ మిపుడు జాలిఁ జూపు క్రీస్తు సెలవున
బాలు రందుఁ బ్రేమ నుంచి ప్రభువు పిలుచు వారి నెల్లఁ జాల మేలు
సేయ గోరి సకల కాలముల యందు ||యేసొసంగె||

3. పొందవలయు బాప్తిస్మము శుద్ధాత్మ చేత విందుఁ గలుగు మనుజు
లందరు మంద బుద్ధి విడిచి పెట్టి మహిమ గల్గు దేవు గొల్వ నందము
గను లేచి రండి హర్ష పూర్ణు లగుచు మీరు ||యేసొసంగె||

4.

5.

Your favourites

  • No Favourites found!