Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవా అగాధ స్థలములలో నుండి నీకు Telugu Christian Song Lyrics

యెహోవా అగాధ స్థలములలో నుండి నీకు Lyrics

యెహోవా అగాధ స్థలములలో నుండి - నీకు మొర పెట్టుచున్నాను
ప్రభువా నా ప్రార్థనకు చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము
1. యెహోవా నీవు దోషములు - కనిపెట్టి చూచిన యెడల
ప్రభువా ఎవడు నిలువగలడు?
2. అయినను జనులు నీ యందు - భయభక్తులు నిలుపునట్లు
నీ యొద్ద కృప దొరుకును
3. యెహోవా కొరకు నేను - కనిపెట్టుకొనుచున్నాను
ఆశ పెట్టుకొనుచున్నాను
4. కావలి వారు ఉదయము కొరకు - కనిపెట్టుకొనుట కంటె
నా ప్రాణము కనిపెట్టుచున్నది
5. ఇశ్రాయేలు యెహోవా - మీద ఆశపెట్టుకో
యెహోవా యొద్ద కృప దొరుకున్
6. ఇశ్రాయేలు దోషము నుండి - ఆయనే విమోచించును
విమోచన దొరుకును


Your favourites

  • No Favourites found!