Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతులు Telugu Christian Song Lyrics

యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతులు Lyrics


యెహోవా దయాళుడు
ఆయనకే కృతజ్ఞత
స్తుతులు చెల్లించుడి

చీకటి నుండి వెలుగునకు
మరణము నుండి జీవముకు
నన్ను నడిపించితివి
ఆయనకే కృతజ్ఞత
స్తుతులు చెల్లించుడి

కష్టములలో నుండి
ఆపదలలో నుండి
నన్ను విడిపించితివి
ఆయనకే కృతజ్ఞత
స్తుతులు చెల్లించుడి

Your favourites

  • No Favourites found!