యెహోవ కట్టిన ఇల్లు ఇది – మహోన్నతుడు నిర్మించినది
మధురమై శ్రేష్ఠమై మరువరాని బంధమిది /2/
1.ఒంటరి బ్రతుకులు మరవాలని – జంటగ సతతం నిలవాలని /2/
ఒకటిగ చేతులు కలపాలని – అన్యోన్యతతో మెలగాలని /2/
అన్యోన్యతతో మెలగాలని .. /యెహోవ/
2.లోక వాంఛలు విడవాలని – వాక్య కాంతిలో నడవాలని /2/
దేవుని దయలో ఎదగాలని – జ్యోతులుగా ఇల నిలవాలని /2/
జ్యోతులుగా ఇల నిలవాలని .. /యెహోవ/
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యెహోవ కట్టిన ఇల్లు ఇది Lyrics
Your favourites
- No Favourites found!
