Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడిసర్వ Telugu Christian Song Lyrics

యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడిసర్వ Lyrics

1. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి
సర్వ జనులారా పాడుడి మీరు
యెహోవాకు పాడుడి
2. యెహోవాకు పాడి నామమును స్తుతించుడి
అనుదినము రక్షణ సు-వార్తను ప్రకటించుడి
3. అతి మహాత్మ్యము గలవాడు యెహోవా
అధికస్తోత్రము నొంద - తగినవాడు ఆయనే
4. సమస్త దేవతలకన్న పూజనీయుడు
అన్య జనులలో తన - మహిమను ప్రకటించుడి
5. సకల జనములలో నాయన ఆశ్చర్య
కార్యముల ప్రచురించి - పూజింప రండి
6. జనముల దేవతలందరు విగ్రహములే
యెహోవా నాకాశ విశా-లములను సృజించె
7. ఘనతాప్రభావము లాయన సన్నిధి నున్నవి
బల సౌందర్యము లాయన - పరిశుద్ధ స్థలమందున్నవి


Your favourites

  • No Favourites found!