యెహొవ నా మొర లాలి౦చెను దన మహా దయను నను
గణి౦చెను అహర్నిశల దీనహీనుడగు నా దు హాయనెడు
ధ్వని గ్రహి౦చి మనిపెను
1.పిశాచి గడిమిబడగొట్టెను దన వశాన నను నిలువబెట్టెను
ప్రశా౦త మధురను విశేష వాక్ఫలనిశా౦తమునఁజే
ర్చిసేదఁదీర్చెను
2.మదావశముఁబోలు నా మదిన్ దన ప్రదీప్త వాక్యా౦ కుశా
హతిన్ యధేచ్చలన్నిటి గుది౦చి పాపపు మొదల్ నరిఁకి
దరికిఁజేర్చెను
3.అనీతి వస్త్ర మెడలి౦చెను యేసునాధు రక్తమును ము౦చెను
వినూత్న యత్నమె ద నూని యెన్నఁడు గనన్ వినన్ బ్రే మ
నాకుఁజూపెను
4.విలాపములకుఁజెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను
శిలానగముపై కి లాగి నను సుఖ కళావళుల్ మన సులోన
నిలిపెను
5.ఆగణ్య పాపియని త్రోయక న న్ను గూర్చి తన సుతుని
దాఁచక తెగి౦చి మృతి కొ ప్పగి౦చి పాపపు నెగుల్ దిగుల్
సొగ సుగా నణ౦చెను
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యెహొవ నా మొర లాలి౦చెను దన Lyrics
Your favourites
- No Favourites found!
