Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవా నాకు వెలుగాయే యెహోవానాకు రక్షణయేనా Telugu Christian Song Lyrics

యెహోవా నాకు వెలుగాయే యెహోవానాకు రక్షణయేనా Lyrics

యెహోవా నాకు వెలుగాయే యెహోవానాకు రక్షణయే
నా ప్రాణ దుర్గమాయే - నేను ఎవరికి ఎన్నడు భయపడను (2)
1. నాకు మార్గమును ఉపదేశమును - ఆలోచన అనుగ్రహించే
నేనెల్లప్పుడు ప్రభు సన్నిదిలో స్తుతి గానాము చేసెదను (2) "యెహోవా"
2. నాకొండయు నాకోటయు - నా ఆశ్రయము నీవే (2)
నేనెల్లప్పుడు ప్రభు సన్నిదిలో స్తుతి గానాము చేసెదను (2) "యెహోవా"
3. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను (2)
ఆపత్కాలమున చేయి విడువకను - యెహోవా నన్ను చేరదీయును (2) "యెహోవా"

Your favourites

  • No Favourites found!