Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవా పరమ పురవాసి  మహాత్ముడయ్యె Telugu Christian Song Lyrics

యెహోవా పరమ పురవాసి మహాత్ముడయ్యె Lyrics

యెహోవా పరమ పురవాసి – మహాత్ముడయ్యె పరదేశి
మహాత్మ స్థానమున్ బాసి – మహిన్ తానయ్యె పరదేశి
1.ఆకాశమందలి జ్యోతి – ప్రకాశమానమౌ రీతి
వెలింగె నేకముగ రాత్రి – ప్రపంచ శ్రీకరపు రీతి ||యెహోవా||
2.యెరుషలేమునందుండు – భూరాజుల్ పిరికిపడిరందు
పౌరుష పుర జనులయందు – సువార్త యెరుకపడె ముందు ||యెహోవా||
3.పరంపు భాగ్యమున్ వీడి – మరింత భోగ్యమున్ వీడి
ధరన్ శ్రీ మరియ గర్భమున – నరుడుగా దాల్చె రూపమును ||యెహోవా||

Your favourites

  • No Favourites found!