యెహోవ పురి పునాది యిల మహా స్థిరంబైనది
1. మహా సీయోను గుమ్మములు అవి యెహోవాకు నతిప్రియములు
ఇఁక నిహ జను లెల్లరు గొనియాడి నిను బహు కీర్తంతురు పట్టణమా
||యెహోవా||
2. భూమిలో సర్వజనాంగముల్ తమ నామము లచ్చట వ్రాయన్ ఆ
స్వామి యెహోవా వారిన్ అట జన్మించిరి యని వ్రాయన్ ||యెహోవా||
3. పాటలు పాడి జనాంగమా తమ యూటలు నీ కడ గలవే యని
స్తుతియింతురు నిను స్తుతిపాత్రా యిఁక భజియింతురు నిను నిజభక్తిన్
||యెహోవా||
4. ఇది క్రైస్తవ సంఘంబే కడు శుభముల నిచ్చు స్థలంబే ధర బుధు
లేసుని నిటఁ గనుచు నతి ముదమును బొందుట నిజమే ||యెహోవా||
5. జనః కుమా రాత్మకును నిఁక ఘనమహిమలు గల్గునుగాక ఆ
దిని నుండిన రీతిని నిపుడు నిఁక ననవరతముండును ఆమేన్ ||యెహోవా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యెహోవ పురి పునాది యిల మహా Lyrics
Your favourites
- No Favourites found!
