Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడుఆయన కృప Telugu Christian Song Lyrics

యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడుఆయన కృప Lyrics

1. యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు
ఆయన కృప నిరంతరముండును
ఆయన కృప నిరంతరముండును
ఆయన కృప నిరంతరముండును
2. దేవదేవునికి స్తుతులు చెల్లించుడి - ఆయన
3. ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి - ఆయన
4. ఆశ్చర్యకార్యముల చేయువాని స్తుతించుడి - ఆయన
5. ఆకాశము జ్ఞనముచే జేసినవాని స్తుతించుడి - ఆయన
6. నీళ్ళమీద భూమిని పరచినవాని స్తుతించుడి - ఆయన
7. గొప్ప జ్యోతులు నిర్మించినవాని స్తుతించుడి - ఆయన
8. పగటినేలు సూర్యుని చేసినవాని స్తుతించుడి - ఆయన
9. రాత్రినేలు చంద్రుని చేసినవాని స్తుతించుడి - ఆయన


Your favourites

  • No Favourites found!