Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవాయే నా కాపరిగా నాకేమి Telugu Christian Song Lyrics

యెహోవాయే నా కాపరిగా నాకేమి Lyrics

పల్లవి:
యెహోవాయే నా కాపరిగా - నాకేమి కొదువగునూ (2X)

1.
పచ్చీకగల చోట్లలో - నన్నాయనే పరుండజేయును

శాంతియుతమైన జలములలో - నన్నాయనే నడిపించును
...యెహోవా...

2.
గాడాంధకారపు లోయలలో - నడచినా నేను భయపడను

నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును - నాకు తోడై నడిపించును
...యెహోవా...

3.
నా శత్రువుల యెదుట నీవు - నా బోజనం సిద్ద పరచితివి

నా తల నూనెతో అంటియుంటివి - నా గిన్నె నిండి పొర్లు చున్నది
...యెహోవా...

4.
నా బ్రతుకు దినంబులన్నియును - ని కృపాక్షేమాలే నా వెంట వచ్చును

నీ మందిరములో నే చిరకాలము - నివాసం చేయ నాశింతును
...యెహోవా...

Your favourites

  • No Favourites found!