Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవాయే నా కాపరిగ నాకేమి కొదువగును Telugu Christian Song Lyrics

యెహోవాయే నా కాపరిగ నాకేమి కొదువగును Lyrics

యెహోవాయే నా కాపరిగ - నాకేమి కొదువగును (2)
1. పచ్చికగల చోట్లలో - నన్నాయనే పరుండజేయును (2)
శాంతికరమైన జలములలో - నన్నాయనే నడిపించును (2)IIయెహోవాయేII
2. గాఢాంధకార లోయలలో - నడచిన నేను భయపడను (2)
నీ దుడ్దుకర్రయు నీ దండమును - నన్నాయనే ఆదరించును (2) IIయెహోవాయేII
3. నే బ్రతుకు దినములన్నియు - కృపాక్షేమములే నా వెంటవచ్చును (2)
నే చిరకాలం యెహోవాయే - మందిరములో నివసింతును (2)IIయెహోవాయేII

Your favourites

  • No Favourites found!