Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా Telugu Christian Song Lyrics

యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా Lyrics


యేసన్న స్వరమన్నా
నీవెప్పుడైనా విన్నావా (2)       ||యేసన్న||

ఏదేను తోటలో ఆదాము చెడగా
ఆ దేవుడే పిలిచె (2)
యెహోవా ఎదుటను ఆదాము దాగిన (2)
అటులనే నీవును దాగెదవా (2)       ||యేసన్న||

జనముల శబ్దము జలముల శబ్దము
బలమైన ఉరుములతో (2)
కలిసిన స్వరము పిలిచిన యేసు (2)
పిలిచిన పిలుపును నీవింటివా (2)       ||యేసన్న||

ఆనాడు దేవుడు మోషేను పిలువగా
ఆలకించెను స్వరము (2)
ఈనాడు నీవును ఈ స్వరము వినగా (2)
కానాను చేరగా కదిలి రావా (2)       ||యేసన్న||

Your favourites

  • No Favourites found!