Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసన్న స్వరమన్నా నీవెపుడైనా విన్నావా Telugu Christian Song Lyrics

యేసన్న స్వరమన్నా నీవెపుడైనా విన్నావా Lyrics


యేసన్న స్వరమన్నా నీవెపుడైనా విన్నావా

1. జనముల శబ్డము జలముల శబ్డము బలమైన ఉరుములతొ
కలసిన స్వరమునిలచిన యేసు పిలచిన పిలుపును నీవింటివా

2. ఏదేను తొటలొ ఆదాము చెడగా ఆ దేవుడే పిలచె
ఆదాము ఎదుటకు అరుగాక దాగిన అటులానె నీవును దాగేదవా

3. ఆనాడు దేవుడు మోషేను పిలువగ ఆలకించేను స్వరము
ఈనాడు నీవును ఈస్వరము వినగా కానాను చేరగ కదలిరవా

4. ఆరీతిగానే సమూయేలు వినగా ఆశీర్వాద మరసె
ధారళముగను పరమ వరుని దరిజేరుకొని నీవు సేవించుమా

Your favourites

  • No Favourites found!