యేసయ్య మనకు సహాయం
మెస్సెయ్యగలడు మన భారం
ఏ భాదలు ఏమున్ననను
తొలగించి ఇచ్చున భయం
1.ఆదాము నాడు పాపము చేసి హవ్వను నిందించే
ఆహవ్వ నడుగ తాను కాదని పాపమును చూపించే
ఆవాడుకే ఈనాడు వచ్చింది మనకు చూడు ||యే||
2.సాతాను మనకు మత్తుజల్లి మాయ జేసెను
పాపాలు చేయ నేర్చితానే పొంగిపోయెను యేసే కదా శరణ్యం
సాతాను పూనే అసహ్యం ఏనాడును నిను వీడడు
యేసయ్య మనకు తోడు ||యే||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసయ్య మనకు సహాయం మెస్సెయ్యగలడు మన Lyrics
Your favourites
- No Favourites found!
