యేసయ్యా నాప్రియా !
ఎపుడో నీ రాకడ సమయం
1. దురవస్థలలో ఒంటరినై -దుమికి ధూళిగా మారినను -2
దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో వెలిగెనే -2 || యేసయ్యా ||
2. మరపురాని నిందలలో - మనసున మండే మంటలలో -2
మమతను చూపిన నీ శిలువను - మరచిపోదునా నీ రాకను -2 || యేసయ్యా ||
3. ప్రియుడా నిన్ను చూడాలని - ప్రియ నీవలెనే మారాలని
ప్రియతమా నాకాంక్ష తీరాలని -ప్రియమార నామది కోరెనే || యేసయ్యా ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసయ్యా నాప్రియా !ఎపుడో నీ రాకడ Lyrics
Your favourites
- No Favourites found!
