Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య శ్రీయేసయ్య Telugu Christian Song Lyrics

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య శ్రీయేసయ్య Lyrics

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య
శ్రీయేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య
నమ్మితే చాు నీవు పొందుకుంటావు శక్తిని
||యేసయ్య||
1 : పాపాను క్షమియించే శక్తి కలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్ర పరచే శక్తి కలిగినది యేసయ్య నామం
|| యేసయ్య ||
2:రోగికి స్వస్థత నిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం
మనసుకు నెమ్మది నిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం
|| యేసయ్య||
3:దురాత్మను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం
దు:ఖితును ఆదరించ్చే శక్తి కలిగినది యేసయ్య నామం
|| యేసయ్య||
4:సృష్టిని శాసించ గలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం
మృతును లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం
|| యేసయ్య||
5:పాతాళాన్ని తప్పించ్చే శక్తి కలిగినది యేసయ్య నామం
పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం
|| యేసయ్య||

Your favourites

  • No Favourites found!