Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా Telugu Christian Song Lyrics

యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా Lyrics


యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా (2)
నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటిని
నిన్ను వెదకుచూ పరుగెత్తుచుంటిని
చూడు యేసయ్యా – నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా (2)       ||యేసయ్యా||

కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని
బయట చెప్పుకోలేక మనసునేడ్చితి (2)
లేరు ఎవరు వినుటకు
రారు ఎవరు కనుటకు (2)          ||చూడు యేసయ్యా||

లోకమంత వెలివేయగ కుమిలిపోతిని
నమ్మినవారు నను వీడగ భారమాయెను (2)
లేరు ఎవరు వినుటకు
రారు ఎవరు కనుటకు (2)          ||చూడు యేసయ్యా||

Your favourites

  • No Favourites found!