Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసయ్య నామము నా ప్రాణ రక్ష Telugu Christian Song Lyrics

యేసయ్య నామము నా ప్రాణ రక్ష Lyrics


యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2)

నాశనకరమైన తెగులుకైనా
భయపడను నేను భయపడను (2)          ||యేసయ్య||

రోగ భయం – మరణ భయం
తొలగిపోవును యేసు నామములో (2)          ||యేసయ్య||

అపాయమేమియు దరికి రాదు
కీడేదియు నా గదికి రాదు (2)          ||యేసయ్య||

పరలోక సేన నన్ను కాయును
పరలోక తండ్రి నా తోడుండును (2)          ||యేసయ్య||

యేసుని నామమే స్తుతించెదము
వ్యాధుల పేరులు మరిచెదము (2)          ||యేసయ్య||

Your favourites

  • No Favourites found!