Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసయ్యా నీ నామంలో శక్తి ఉన్నదీ Telugu Christian Song Lyrics

యేసయ్యా నీ నామంలో శక్తి ఉన్నదీ Lyrics

యేసయ్యా నీ నామంలో శక్తి ఉన్నదీ
అదినాకు అండగా నిలిచియున్నదీ ॥2॥
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకొనే నామం యేసయ్య నామం ॥2॥
॥యేసయ్య॥
1॰
వేధనతో దుఃఖముతో ఉన్నవారినీ
కన్నీటితో బ్రతుకును గడిపే వారికీ ॥2॥
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకొనే నామం యేసయ్య నామం ॥2॥
॥యేసయ్య॥
2॰
వ్యాధితో బాధతో కృంగిన వారినీ
జీవితమే వ్యర్ధమనీ ఎంచిన వారినీ ॥2॥
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకొనే నామం యేసయ్య నామం ॥2॥
॥యేసయ్య॥
3॰
సమస్యతో శాంతియే లేనివారినీ
సంతోషమే ఎన్నడు పొందనివారినీ ॥2॥
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకొనే నామం యేసయ్య నామం ॥2॥
॥యేసయ్య॥

Your favourites

  • No Favourites found!